#
Congress
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కాంగ్రెస్‌లో ‘సయోధ్య’ రాజకీయం..
Published On
By Desk
కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరాలకు బ్రేక్ పడింది. పార్టీ అగ్ర నాయకత్వంపై శశిథరూర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించుతూ.. పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీలతో థరూర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్
Published On
By Desk
రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో ‘అనర్హత’ సెగ
Published On
By Desk
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బొగ్గు స్కామ్ నుంచి రేవంత్‌ను కాపాడేందుకే యత్నం: హరీశ్ రావు
Published On
By Desk
ష్ట్ర రాజకీయాల్లో బొగ్గు టెండర్ల ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని వాడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. కేరళ కాంగ్రెస్‌లో ‘థరూర్’ కలకలం
Published On
By Desk
వచ్చే కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటకొచ్చాయి. ప్రతి ఊరికో నర్సు ఉండాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Published On
By Desk
"చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యం. ప్రతి గ్రామంలో కనీసం ఒకరైనా నర్సింగ్ చదివిన వారు ఉండాలన్నదే మా ఆకాంక్ష" అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Published On
By Desk
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Published On
By Desk
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సీఎం Vs ఒరిజినల్ కాంగ్రెస్
Published On
By Desk
సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మున్సిపల్ పోరుకు 'కాంగ్రెస్' సై!
Published On
By Desk
తెలంగాణలో రాజకీయ సందడి మళ్లీ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంలో ఉన్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు మున్సిపల్ పీఠాలపై కన్నేసింది. మేడారం వేదికగా జరిగిన క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మంత్రులపై తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్..!
Published On
By Desk
రాష్ట్ర రాజకీయాల్లో మీడియా కథనాలు ఇప్పుడు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. గత కొద్దిరోజులుగా మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలపై వెలువడుతున్న కథనాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ
Published On
By Desk
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 
