రంజాన్ కిట్ల పంపిణీ
On
విశ్వంభర, అంబర్‌పేట : రంజాన్ మాసం శాంతి, సహనం, సేవా భావాలకు ప్రతీక అని అన్వర్ ఉల్ ఉలూ ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ నవాబ్ మహబూబ్ అలంఖాన్, టిపిసిసి ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ నవాబ్ ముజాహిద్ అలంఖాన్ అన్నారు. ఈ సందర్భంగా అంబర్‌పేట ఎకె ప్లాజా ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున మహిళలకు రంజాన్ కిట్ల పంపిణీ చేసారు.



