సమస్యల పై వినతిపత్రం
On
విశ్వంభర, నిజాంపేట్: నిజాంపేట్ కైసర్ నగర్, షాపూర్ నగర్ కాలనీ వాసులు సమస్యలపై కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే స్పందించిన కూన శ్రీశైలం గౌడ్ త్వరలో కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.



