నూతన వధూవరులను ఆశీర్వదించిన నేతలు

నూతన వధూవరులను ఆశీర్వదించిన నేతలు

విశ్వంభర, ఇనుగుర్తి : ఇనుగుర్తి మండల కేంద్రంలోని పుప్పాల పద్మా - వెంకన్న కుమారుడి  రాకేష్  వివాహ వేడుక శనివారం జరిగింది. ఈ శుభకార్యానికి మహబూబాబాద్ గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మయ్య గౌడ్ చిలువేరు, మాలమహానాడు జాతీయ కార్యదర్శి మన్నే బాబురావు, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ముఖ్య అతిధులు గా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంద బాబురావు ,జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్, ఉపేందర్, మానుకోట జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్, పప్పుల వెంకన్న, పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు ఎనమాల రాకేష్, కారం ప్రశాంత్, అనపర్తి నాగేష్ , ఉప్పలయ్య, ఏఎన్ఎం, కవిత తదితరులు పాల్గొన్నారు.

Tags: