Category
National
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కాంగ్రెస్‌లో ‘సయోధ్య’ రాజకీయం..
Published On
By Desk
కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరాలకు బ్రేక్ పడింది. పార్టీ అగ్ర నాయకత్వంపై శశిథరూర్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి తెరదించుతూ.. పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీలతో థరూర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆర్థిక సర్వే.. పరుగులు పెడుతున్న భారత ఆర్థిక రథం
Published On
By Desk
బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం భారత్‌లో ఒక సంప్రదాయంగా వస్తోంది. గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరు ఎలా ఉంది? రాబోయే ఏడాదిలో ఎదురయ్యే సవాళ్లేంటి? అనే అంశాలను ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ సర్వేలో నిక్షిప్తం చేస్తుంది. అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణమిదే
Published On
By Desk
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బారామతి 'బాహుబలి'.. అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం
Published On
By Desk
"ఫైల్ ఎక్కడా ఆగకూడదు.. పని జరగాల్సిందే" అని అధికారులను పరుగులు పెట్టించే మొండితనం, పరిపాలనలో పట్టు, సమయపాలనలో కచ్చితత్వం.. ఇవి అజిత్ పవార్‌ను మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన నాయకుడిగా నిలబెట్టాయి. వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు
Published On
By Desk
పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాలు, పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం!
Published On
By Desk
మహారాష్ట్ర రాజకీయ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ (66) ఇకలేరు. బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో విమానాల తయారీ
Published On
By Desk
భారత్‌ను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. పలివెల గ్రామ సర్పంచ్ కు ఘన సన్మానం -
Published On
By Desk
విశ్వంభర, మునుగోడు:- ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో పలివెల గ్రామ సర్పంచ్ గా భారీ విజయం అందుకొని పదవి భాద్యతలు చేపట్టిన గజ్జల ధనమ్మ బాలా రాజు ను గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెర్కు విజయ్ , మెంబెర్ బడుగు నరేందర్ మార్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.... కుందాన్బాగ్ అపార్ట్మెంట్స్ నివాసుల సంఘం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ :- హైదరాబాద్‌లోని కుందాన్బాగ్ అపార్ట్మెంట్స్ నివాసుల సంఘం ఆధ్వర్యంలో 2026 జనవరి 26వ తేదీ ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమం జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమైంది. అనంతరం అందరూ కలిసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా చిన్నారులు మరియు యువత దేశభక్తి గీతాలు,... అక్రిడిటేషన్ల సవరణ జీవోపై టీ యూ డబ్ల్యూ జె హర్షం.
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ :- డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులే జారీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో నెంబర్ 103 పై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం హర్షం వ్యక్తం చేసింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ లు మాట్లాడుతూ గతంలో... ఘనంగా వీత్రీ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ.
Published On
By Desk
విశ్వంభర, హైదరాబాద్ ;- వీత్రీ న్యూస్ ఛానల్ , విశ్వంభర దినపత్రిక లకు సంబందించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ చేతులమీదుగా నారాయణగూడ లోని తెలంగాణ పద్మశాలి భవన్ రాజ్ మొహల్లా లో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... దేవభూమిలో హిందువులకు మాత్రమే ప్రవేశం
Published On
By Desk
ఉత్తర భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల ప్రవేశ నిబంధనల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. 

