నర్సరీ పనులను పర్యవేక్షించిన ఎండిఓ

నర్సరీ పనులను పర్యవేక్షించిన ఎండిఓ

విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం గ్రామంలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామంలోని నర్సరీ పనులను మండల పర్యవేక్షణ అధికారి ఎండీ రావూఫ్ అలీ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్, పంచాయతీ కార్యదర్శి రసూల్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల, ఎండీ అమినోద్దిన్, గ్రామ పంచాయతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: