వధూవరులను ఆశీర్వదించిన మంత్రి 

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి 

విశ్వంభర, రామన్నపేట : నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, పెద్దకాపర్తి గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కందిమల్ల శశిపాలు రెడ్డి కుమారుడి వివాహానికి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం  హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నార్కట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: