Category
Movies
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్’ డబ్బింగ్ షురూ
Published On
By Desk
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ‘జన నాయగన్’కు మళ్లీ చుక్కెదురు!
Published On
By Desk
దళపతి విజయ్ కథానాయకుడిగా, దర్శకుడు హెచ్.వినోద్ కాంబినేషన్‌లో రూపొందిన ‘జన నాయగన్’ చిత్రానికి సెన్సార్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. మాస్ మహారాజా 'ఇరుముడి'
Published On
By Desk
ఇటీవలే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో అదిరిపోయే హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ, అదే జోష్‌తో తన తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. రౌడీ స్టార్ చేతుల మీదుగా ‘హ్యాపీ రాజ్’ ప్రోమో
Published On
By Desk
ఆసక్తికరమైన టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి సినీ వర్గాల్లో చర్చల్లో నిలుస్తున్న చిత్రం ‘హ్యాపీ రాజ్’. ‘పేట రౌడీ’ బర్త్‌డే పోస్టర్ లాంచ్
Published On
By Desk
వీకే క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్–2గా తెరకెక్కుతున్న చిత్రం ‘పేట రౌడీ’. ఇటీవల ఈ చిత్రాన్ని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. బరాబర్ ప్రేమిస్తా.. రిలీజ్ డేట్ ఫిక్స్
Published On
By Desk
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్
Published On
By Desk
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి. క్యూరియాసిటీ పెంచుతున్న వెన్నెల కిషోర్ పురుషః పోస్టర్
Published On
By Desk
భార్యాభర్తల కథకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా ఇచ్చే కిక్కే వేరేలా ఉంటుందని చెప్పుకోవచ్చు. సరిగ్గా అదే లైన్ తీసుకొని వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘పురుష:’ మూవీ. సినిమాపై హైప్ పెంచేసిన విశాల్ మొగుడు గ్లింప్స్
Published On
By Desk
తమిళ దర్శకుల్లో ‘సుందర్ సీ’ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన తీసిన సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంటాయి. 'మన శంకర వరప్రసాద్ గారు'కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
Published On
By Desk
మెగా అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా మలిచిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇళయరాజాకు 'పద్మపాణి' పురస్కారం
Published On
By Desk
ప్రముఖ సంగీత జ్ఞాని, 'ఇసైజ్ఞాని' ఇళయరాజాను ప్రతిష్ఠాత్మక పద్మపాణి పురస్కారం వరించింది. ఈ విషయాన్ని అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF) నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. 

