బోడే రామచందర్ కు ఆహ్వానం
On
విశ్వంభర, బషీర్ బాగ్: యాదవ జేఏసీ రాష్ట్ర కమిటీ బీసీవై పార్టీ చీఫ్ బోడే రాంచందర్ యాదవ్ ను పార్టీ కార్యాలయంలో కలిసి మార్చి 15న బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహిస్తున్న యాదవ్ జేఏసీ సమావేశానికి ఆహ్వానం అందించినట్లు యాదవ జేఏసి అధ్యక్షులు దాసరి అజయ్ కుమార్, వైస్ చైర్మన్ చిలుకల శ్రీనువాస్, లీగల్ టీమ్ పొన్నం రవీందర్, జుర్రు అరుణ్ కుమార్, సీనియర్ న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.



