Category
Andhra Pradesh
National  Andhra Pradesh 

నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు

నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Read More...
Andhra Pradesh 

లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ

లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది.
Read More...
Andhra Pradesh 

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది.
Read More...
Andhra Pradesh 

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి

25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు.
Read More...
Andhra Pradesh 

చారిత్రక ఘట్టం వైపు అమరావతి

 చారిత్రక ఘట్టం వైపు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది.
Read More...
Andhra Pradesh 

అమ్ముడుపోయిన కోటరీల వల్ల ప్రమాదం..!!

అమ్ముడుపోయిన కోటరీల వల్ల ప్రమాదం..!! విశ్వంభర, ఏపీ బ్యూరో: రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.
Read More...
Andhra Pradesh 

25న తిరుమలలో ర‌థ‌స‌ప్తమి.. విస్తృత ఏర్పాట్లు..!!

25న తిరుమలలో ర‌థ‌స‌ప్తమి..  విస్తృత ఏర్పాట్లు..!! విశ్వంభర, ఏపీ బ్యూరో: సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు టీడీపీ వెల్లడించింది. 
Read More...
Andhra Pradesh 

19న శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల

19న శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. 
Read More...
Telangana  Andhra Pradesh 

బరితెగించిన మట్టి మాఫియా

బరితెగించిన మట్టి మాఫియా  మహేశ్వరం  రెచ్చిపోతున్న మట్టి మాఫియా
Read More...
Andhra Pradesh 

పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు

పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
Read More...
Andhra Pradesh 

దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం'-2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం ఆదివారం బయలుదేరి వెళ్లనుంది.
Read More...
Andhra Pradesh 

గోరంట్ల మాధవ్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్..!!

 గోరంట్ల మాధవ్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్..!! విశ్వంభర, ఏపీ బ్యూరో: వైసీపీ నేతగా, మాజీ ఎంపీగా రాజకీయంగా గుర్తింపు పొందిన గోరంట్ల మాధవ్‌కు న్యాయస్థానంలో కీలక ఎదురుదెబ్బ తగిలింది. 
Read More...