పరీక్షా కేంద్రాల సందర్శన 

పరీక్షా కేంద్రాల సందర్శన 

విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను రామన్నపేట మండల ఎంపీడిఓ రాములు సందర్శించారు. పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు, నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ వెంట రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు.

Tags: