Category
Telangana
Telangana 

పరిగి నియోజకవర్గంలో మరో మైలురాయి ఆవిష్కృతం- ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

పరిగి నియోజకవర్గంలో మరో మైలురాయి ఆవిష్కృతం- ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విశ్వాంబర, పూడూరు :-  మండల పరిధిలోని  దామగుండం అడవి ప్రాంతంలో శుక్రవారం భారత నేవిదళం రాడార్ ఏర్పాటు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పి నారాయణరెడ్డి తో కలిసి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 2500 కోట్లతో ఈనెల 28వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల...
Read More...
Telangana 

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన బీసీ సంఘం విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దారకొండ శంకర్, అనూష దంపతుల కుమారుడు సూర్య తేజ (14) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. వారి కుటుంబానికిబి సి సంఘం జిల్లా అధ్యక్షురాలు బుడిగే వసంత శంకర్ 2 వేల రూపాయల...
Read More...
Telangana 

-వ్యక్తిగత పరిశుభ్రత..పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు

-వ్యక్తిగత పరిశుభ్రత..పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని భూపాలపల్లి జిల్లా  మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో డాక్టర్ పోరండ్ల నాగరాణి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బందితో...
Read More...
Telangana 

రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం

రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం   విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : -   భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆశ జ్యోతి  ఆధ్వర్యంలో రాఘవపురం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 110 మందిని పరీక్షించగా  ముగ్గురికి రక్త నమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రజలు
Read More...
Telangana 

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.  హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి: మహేశ్వరం కాంగ్రెస్ ఇంచార్జ్ కెఎల్ఆర్.
Read More...
Telangana 

అధికారులు అప్రమత్తంగా ఉండండి--ఇ.ఎన్.సి అనిల్ కుమార్

అధికారులు అప్రమత్తంగా ఉండండి--ఇ.ఎన్.సి అనిల్ కుమార్ #రానున్న 48 గంటలలో భారీ, అతి భారీ వర్ష సూచన#విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకోండి#భద్రతా చర్యల పట్ల ప్రజలను అప్రమత్తం చెయ్యండి #రిజర్వాయర్లు,కాలువలు, నదులలో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించండి#స్పిల్ వే లు,వరద గేట్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా గమనించండి#అత్యాయక పరిస్థితులు అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించుకోండి#ఎప్పటికప్పుడు నీటి మట్టాలు, ప్రవాహం తీరు తెన్నుల సమాచారం సమగ్రంగా తెలుసుకోండి
Read More...
Telangana 

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.శుక్రవారం మహదేవ్ పూర్ మండలంలోని   బొమ్మాపూరు శివారు కోతకు గురైన మందిరం చెరువు కట్ట, బొమ్మపూర్ యస్.సి కాలనీలోని దూదేకుల ఓర్రె, ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయితీ భవనం,బొమ్మపూరు...
Read More...
Telangana 

రైతు రుణమాఫీ దేశానికే తెలంగాణ రోడ్ మోడల్..

రైతు రుణమాఫీ దేశానికే తెలంగాణ రోడ్ మోడల్.. విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - రైతు రుణమాఫీ దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. నిన్న రైతు రుణమాఫీ నిధుల విడుదల చేసిన సందర్భంగా  శుక్రవారం భూపాలపల్లిలోని మంజూరు నగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి...
Read More...
Telangana 

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విశ్వంభర, ఆమనగల్లు, వెల్దండ జూలై 19 : - వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి  ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు....
Read More...
Telangana 

రద్దీ ఎక్కువ బస్సులు తక్కువ.!

రద్దీ ఎక్కువ బస్సులు తక్కువ.! విశ్వంభర న్యూస్ షాద్ నగర్ : - రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరిగింది.  ఏ బస్సు లో చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటోంది.ఈ నేపథ్యంలో బస్సుల కోసం ప్రయాణికులతో పాటు విద్యార్థులు అనేక ఇబ్బందులకుగురవుతున్నారు.విద్యారంగం అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ ప్రకటనలు చేయడమే తప్పా విద్యార్థులకు...
Read More...