#
national
National  Andhra Pradesh 

సాగర తీరాన నౌకాదళ పరాక్రమం

సాగర తీరాన నౌకాదళ పరాక్రమం భారత నౌకాదళ చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం విశాఖపట్నం తీరంలో ఆవిష్కృతమైంది. భారత సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం నిర్వహించిన 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR-2026)' భారత నావికాదళ పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
Read More...
Telangana  National 

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 37 మంది సభ్యుల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ కానున్న ఆయా స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Read More...
National 

రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టి

రాజకీయ విరాళాల్లో బీజేపీ రికార్డు సృష్టి దేశీయ రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 
Read More...
National 

మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం చుట్టూ రాజకీయ దుమారం.. కేంద్రం సంచలన నిర్ణయం?

మాజీ ఆర్మీ చీఫ్ నరవణే పుస్తకం చుట్టూ రాజకీయ దుమారం.. కేంద్రం సంచలన నిర్ణయం?  భారత సైన్యానికి నాయకత్వం వహించిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రచించిన ఆత్మకథ 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 
Read More...
Telangana  National 

తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నాలుగులేన్ల జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు కేంద్రం మరో గుడ్‌న్యూస్.. నాలుగులేన్ల జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్  తెలంగాణ రవాణా రంగంలో మరో కీలక ముందడుగు పడనుంది. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 
Read More...
National 

'సేవా తీర్థ్' నుంచి మోదీ కీలక నిర్ణయాలు

'సేవా తీర్థ్' నుంచి మోదీ కీలక నిర్ణయాలు భారతదేశ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి కార్యాలయం నూతన భవనం 'సేవాతీర్థ్'ను ప్రారంభించారు. 
Read More...
National 

114 యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

114 యుద్ధవిమానాల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ త్రివిధ దళాల పోరాట సామర్థ్యాన్ని, వాయుసేన బలాన్ని మరింత పెంచే దిశగా కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిన అత్యంత ఆధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 
Read More...
National 

మణిపుర్ సీఎంగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం

మణిపుర్ సీఎంగా ఖేమ్‌చంద్‌ సింగ్‌ ప్రమాణస్వీకారం సుదీర్ఘ కాలం తర్వాత మణిపుర్ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పునరుద్ధరణ అయింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యుమ్నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
Read More...
National  International 

మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం

మోదీ-ట్రంప్‌ ‘చారిత్రాత్మక’ ఒప్పందం  ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వాణిజ్య యుద్ధ మేఘాలు తొలగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన సుదీర్ఘ ఫోన్ సంభాషణ తర్వాత ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరింది. 
Read More...
National 

ఎయిరిండియా విమానంలో ఇంధన స్విచ్ లోపం

ఎయిరిండియా విమానంలో ఇంధన స్విచ్ లోపం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానంలో పెను ప్రమాదం తప్పింది. లండన్ నుంచి బయల్దేరి సోమవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఈ విమానంలోని 'ఇంధన నియంత్రణ స్విచ్'లో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు.
Read More...
National 

సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు

సీఈసీపై మమతా బెనర్జీ నిప్పులు కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read More...
National 

అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’

అంతరిక్ష వీరుడికి ‘అశోక చక్ర’ భారత గగనతల యోధుడు, అంతరిక్షంలో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశం అత్యున్నత సైనిక పురస్కారం ‘అశోక చక్ర’తో గౌరవించనుంది.
Read More...

Advertisement