#
Hyderabad
Telangana 

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు రేపు ఉదయం 10 నుంచి 11.30గంటల వరకు ఆంక్షలు  పాతబస్తీలో వాహనాల రాకపోకలు బంద్  మసీదులు, ఈద్గాల పరిసరాల్లో వాహనాల దారిమళ్లింపు
Read More...
Telangana 

కూరగాయల ధరలకు రెక్కలు… పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు

కూరగాయల ధరలకు రెక్కలు… పెరగనున్న టమాటా, ఉల్లి ధరలు గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ధరలు పెరిగి నిత్యావసరాలు కొనలేని పరిస్థితుల్లో ఉంటే.. కూరగాయల ధరలు కూడా మధ్యతరగతి వారికి భారంగా తయారయ్యాయి. హైద‌రాబాద్‌లో అయితే ట‌మాటా, ఉల్లి ధ‌ర‌లను చూసి సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు.
Read More...
Telangana 

మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు

 మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్ కరెంటు కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన ఒప్పందంపై ఈనెల 15లోగా వివరణ ఇవ్వాలని పవర్ కమిషన్ సమన్లలో పేర్కొంది
Read More...
Telangana  National 

రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ 

రామోజీరావు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది: ప్రధాని మోడీ  రామోజీ రావు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. రామోజీ రావు మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని తెలిపారు.
Read More...
Telangana  Andhra Pradesh 

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
Read More...
Telangana  Crime 

డేటింగ్ యాప్స్ వాడేవారు జాగ్రత్త.. హైదరాబాద్‌లో నయా మోసం

డేటింగ్ యాప్స్ వాడేవారు జాగ్రత్త.. హైదరాబాద్‌లో నయా మోసం నగరంలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కొత్త‌ర‌కం స్కామ్ బ‌య‌ట‌ప‌డింది. ఈ మధ్య యువత అమ్మాయిల మోజులో పడి తమ సెల్‌ఫోన్లలో డేటింగ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
Read More...
Telangana  Crime  Andhra Pradesh 

హైదరాబాద్, ఒంగోలులో 8 చోట్ల ఈడీ సోదాలు 

హైదరాబాద్, ఒంగోలులో 8 చోట్ల ఈడీ సోదాలు  హైదరాబాద్, ఒంగోలులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చదలవాడ ఇంఫ్రాటెక్ లిమిటెడ్ కంపెనీపై ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
Read More...
Telangana 

మెడ్స్ ఫార్మసీలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీ పుటేజీ వైరల్  

మెడ్స్ ఫార్మసీలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీ పుటేజీ వైరల్   ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కొవిడ్-19 విజృంభించినప్పటి నుంచి హఠాన్మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
Read More...
Telangana  National  International 

అమెరికాలో అదృశ్యమైన తెలుగు విద్యార్థిని సేఫ్..!

అమెరికాలో అదృశ్యమైన తెలుగు విద్యార్థిని సేఫ్..! అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని అదృశ్యం కాగా ప్రస్తుతం ఆ యువతి ఆచూకీ లభించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల అనే విద్యార్థిని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. 
Read More...
Telangana 

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు 

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలనికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
Read More...
Telangana  Crime 

ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పోలీస్ అకాడమి వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు.
Read More...
National 

మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు శుక్రవారం రూ.400  పైగా తగ్గిన బంగారం ధర, నేడు (జూన్ 1) మరోసారి రూ.150తగ్గింది. శనివారం ఉదయం 6.20 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.72,600గా ఉండగా, 22 క్యారెట్ల బంగార ధర రూ. 66,540కి చేరుకుంది.
Read More...

Advertisement