#
telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రోశయ్య సేవలు చిరస్మరణీయం
Published On
By Desk
విశ్వంభర, మోత్కూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగుళ్లపల్లి సోమయ్య అన్నారు. శుక్రవారం మోత్కూర్ ఆర్యవైశ్య భవనంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి... విత్తనం రైతు హక్కు.. కాపాడే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రైతు కమిషన్ సూచన.
Published On
By Desk
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి లేక రూపంలో ఇచ్చిన రైతు కమిషన్. విత్తనం, వ్యవసాయ మార్కెట్ చట్టాల్లో వెంటనే సవరణలు చేయాలని ప్రతిపాదన. ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలన్న కమిషన్. నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్❓
Published On
By Desk
విశ్వంభర హైదరాబాద్ : -బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధిం చిన చర్చలో పాల్గొనను న్నట్లు తెలిసింది. ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో... ఘనంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు
Published On
By Desk
వేడుకల్లో పాల్గొన్న మాజీ MLA చిరుమర్తి లింగయ్య గారు 26 న మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు
Published On
By Desk
విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : - తెలంగాణ అసెంబ్లీలో గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరం కలసి మేడిగడ్డ పర్యటనకు వెళ్తామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 26న మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్ను సందర్శిస్తామని తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో చెప్పారు. లక్షల క్యూసెక్కుల నీటిని తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
Published On
By Desk
విశ్వంభర జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.
Published On
By Desk
విశ్వంభర, ఎల్బీనగర్ : - ఆర్కే పురం డివిజన్ లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ -3 లో నీ సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని మహేశ్వరం శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ నగర్ లో నీ ప్రజలు డ్రైనేజీ , నీటి సమస్యల తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విషయం తెలుసుకొని... మన్నెం ను పరామర్శించిన మాజీమంత్రి జగదీష్ రెడ్డి..
Published On
By Desk
విశ్వంభర జూలై 22 : - సూర్యపేట జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మన్నెం సదాశివ రెడ్డి ని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు తెలంగాణ RMP - PMP సంఘాల సభలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్
Published On
By Desk
తెలంగాణ ఆర్ఎంపీ, పి.ఎం.పి సంఘాల ఉమ్మడి వేదిక సభలో తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపి పి.ఎం.పిల సేవలను మెరుగుపరిచి గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి... చండూరులో ఘనంగా ABVP 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By Desk
క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్
Published On
By Desk
తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో... తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
Published On
By Desk
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో అత్యధికంగా 13.10 సెంటీమీటర్ల వర్షం శనివారం నమోదైంది. 
