#
SIT
Telangana 

డైలీ సీరియల్‌లా సిట్ విచారణ

డైలీ సీరియల్‌లా సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు.
Read More...
Telangana 

కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం

కేటీఆర్‌పై సిట్ ప్రశ్నల వర్షం తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను సిట్ అధికారులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు.
Read More...
Telangana 

ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్

ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'కాలక్షేప కథాచిత్రాలు' నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.
Read More...
Andhra Pradesh 

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్

కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది.
Read More...
Telangana 

కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ

కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read More...
Telangana 

గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ

గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
Read More...
Telangana 

ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ

ఇది 'సిట్' విచారణ కాదు.. 'పిచ్చి' విచారణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. 
Read More...
Telangana 

మహిళా ఐఏఎస్‌పై అసభ్య ప్రచారం: రంగంలోకి 'సిట్'

మహిళా ఐఏఎస్‌పై అసభ్య ప్రచారం: రంగంలోకి 'సిట్' తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరిచేలా సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Read More...

Advertisement