#
cm revanth reddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... నిధుల కోసమే ఢిల్లీ పర్యటనలు
Published On
By Desk
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ప్రత్యేక అభిమానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
Published On
By Desk
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టులన్నీ కేసీఆర్ మార్కు..
Published On
By Desk
రాష్ట్రంలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఆదిలాబాద్ జిల్లా భోరాజ్ మండలం హాతీఘాట్ వద్ద చనాక - కొరాట పంప్ హౌస్ ను, జగిత్యాల జిల్లాలోని సదర్‌మాట్ బ్యారేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎన్నికల నగారా.. జిల్లాల బాట పట్టనున్న సీఎం రేవంత్!
Published On
By Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన సభలు నిర్వహించడమే లక్ష్యంగా సీఎం రోడ్‌మ్యాప్ ఖరారైంది. మహిళా ఐఏఎస్‌పై అసభ్య ప్రచారం: రంగంలోకి 'సిట్'
Published On
By Desk
తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిణిని కించపరిచేలా సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. సర్కారా.. సర్కస్ కంపెనీనా?
Published On
By Desk
తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం థియేటర్ల కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా విమర్శించారు. నా రక్తం మరిగిపోతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యల పట్ల కవిత ఆగ్రహం ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ను తిడుతుంటే కూతురిగా నా రక్తం ఉడుకుతోంది "సభకు కేసీఆర్ రావడం తప్పనిసరి. ఆయన రాకపోతే బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్‌కు అవకాశం సరికాదు మీడియాతో చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీలో కేసీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం ...వీడియో ఇదిగో
Published On
By Desk
కేసీఆర్ వద్దకు వెళ్లి పలకరించిన ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి వాకబు చేసిన రేవంత్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్
Published On
By Desk
డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్న రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ కోసం సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం ప్రాక్టీస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా వినను : జగ్గారెడ్డి
Published On
By Desk
నేను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయను..నా భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేస్తారు సంగారెడ్డి నియోజవర్గంలో 84 గ్రామ సర్పంచ్ లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిపించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా. అధికారంలో లేనప్పుడు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి.. గెలిపించుకుని రండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి. సంగారెడ్డిలో పంచాయతీ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్‌కు షాక్
Published On
By Desk
పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లండి.. రేవంత్ సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశం స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నిల్, కానీ....
Published On
By Desk
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీఓను నిలిపివేసిన హైకోర్టు మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని స్పష్టీకరణ పాత విధానం ప్రకారమే ఎన్నికలు జరుపుకోవచ్చని వెల్లడి దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా ప్రకటించాలని సూచన ఎన్నికల ప్రక్రియను ఆపలేదని తేల్చి చెప్పిన ధర్మాసనం 
