#
AP
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... విశాఖ జూలో డిప్యూటీ సీఎం పవన్ సందడి
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించి తన ఉదారతను చాటుకున్నారు. 19న శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల విడుదల
Published On
By Desk
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తుల సౌకర్యార్థం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్ల కోటాను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) షెడ్యూల్‌ను ప్రకటించింది. పారిశ్రామిక రంగంలో కొత్త వెలుగులు
Published On
By Desk
పర్యావరణ పరిరక్షణతో కూడిన పారిశ్రామికాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శనివారం కాకినాడలో 'ఏఎం గ్రీన్ ఎనర్జీ' సంస్థ నిర్మించనున్న భారీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం'-2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం ఆదివారం బయలుదేరి వెళ్లనుంది. తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ హబ్
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి వేదికగా 'ఏపీ ఫస్ట్' (ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ) పేరుతో ఒక భారీ అంతర్జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. వివేకా హత్య కేసులో సునీత మరో అప్లికేషన్
Published On
By Desk
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు తీరుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు (ట్రయల్ కోర్టు) ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. పోలవరంపై తెలంగాణ ‘యూ-టర్న్’!
Published On
By Desk
పోలవరం ప్రాజెక్టుతో పాటు నల్లమలసాగర్‌కు సంబంధించిన అంశాలపై గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం
Published On
By Desk
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-సీ62 (PSLV-C62) సాంకేతిక కారణాల వల్ల అంతరాయం ఏర్పడింది. సంక్రాంతి సందడి: రయ్.. రయ్.. పట్నం నుంచి పల్లెకు..
Published On
By Desk
తెలుగువారి అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ఏపీ ఎడ్ సెట్ ఫలితాలు విడుదల
Published On
By Desk
ఏపీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్‌సెట్) ఎగ్జామ్స్ గతంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం (జూన్ 27) విడుదలయ్యాయి. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ మేరకు ఫలితాలను విడుదల... ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు.. రాజకీయ ప్రస్థానం ఇదే
Published On
By Desk
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం తారకరామారావు నుంచి చంద్రబాబు వరకు అన్ని పదవుల్లో సేవలందించిన అయ్యన్న పాత్రుడు స్పీకర్‌గా తొలిసారి ఎన్నిక నా బాధ్యత మరింత పెరిగింది: పవన్ కల్యాణ్
Published On
By Desk
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నా భాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. 
