#పెండ్యాల గ్రామంలో పర్యటించిన కే ఎల్ ఆర్ 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం  పెండ్యాల, వివిధ  గ్రామాలలో  ఆగస్టు 3న సర్ ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ ముగుస్తున్నందున్న ప్రతీ గ్రామాన్ని జల్లెడపతున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,సార్ లో 100శాతం ఓటర్ల జాబిత అప్ డేట్ కావాలని బి ఎల్ ఎ  లకు, పార్టీ నూతన అధ్యక్షులకు, సర్పంచ్ లకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కె.ఎల్.ఆర్  పలు సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన దొంగఓట్లను ఏరిపారేయాలని పిలుపునిచ్చారు, పట్టణం లేదా  సొంతూరులో ఏదోఒక చోట మాత్రమే ఓటు ఉండాలని మరోసారి సూచించారు, చనిపోయిన వారి వివరాలను సైతం నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో సజావుగా కొనసాగుతుందని కిచ్చెన్న తెలియజేశారు. ఓట్లను అస్త్రంగా చేసుకుని హస్తం పార్టీ నేతలు, కార్యకర్తల ఓట్లను తొలగించేందుకు బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు,ప్రజాస్వామ్యానికి సంక్షేమ పథకాలకు ఓటే వజ్రాయుధం అన్నారు, కావున ప్రతీ ఓటరు తమ ఓటుహక్కును కాపాడుకోవాలన్నారు. మరో పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్న ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణలో పాల్గొని బి ఎల్ ఓ లకు సహకరించాలని లక్ష్మారెడ్డి తెలియజేశారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/klr-visited-pendyala-village/article-19769

Tags: