రామన్నపేట నూతన సిఐ మొలుగూరి రవికి సన్మానం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ)గా బాధ్యతలు స్వీకరించిన మొలుగూరి రవికి మండల పాత్రికేయులు, మండల పరిధిలోని లక్ష్మాపురం (కొత్తగూడెం) గ్రామ వాస్తవ్యులు దేవిరెడ్డి సత్తిరెడ్డి, మండల కేంద్రానికి చెందిన పాత్రికేయులు కైరంకొండ సంతోష్ కుమార్, వెల్లంకి గ్రామ వాస్తవ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలు వెంకట్ రెడ్డి శాలువాతో సన్మానం చేసి నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.