అంబులెన్స్ ప్రారంభించిన హుస్సేన్ నాయక్ 

అంబులెన్స్ ప్రారంభించిన హుస్సేన్ నాయక్ 

విశ్వంభర, మహబూబాబాద్:  జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు  జాటోతు హుస్సేన్ నాయక్  చేతుల మీదుగా ఈసీఐ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత  నిధుల సహకారంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ అంబులెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాటోతు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ, అత్యవసర వైద్య సేవలను ప్రజలకు మరింత వేగంగా, నాణ్యంగా అందించడంలో ఈ అంబులెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గిరిజనులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ఈ అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hussain-naik-who-started-the-ambulance/article-19756

Tags: