ఉమ్రా యాత్ర పూర్తి చేసుకున్న టీఎన్జీవోస్ నేత ముజీబ్‌కు ఘన సన్మానం
విశ్వంభర, బషీర్ బాగ్ : పవిత్ర ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఆశీర్వాదాలతో తిరిగి వచ్చిన టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్, టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, హైదరాబాద్ జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం. భాస్కర్, ఉపాధ్యక్షులు రుగేష్ తో పాటు కార్యవర్గ సభ్యులు శాలువా కప్పి, భారీ పూలమాలతో డా. ముజీబ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి టీఎన్‌జీఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, కార్యదర్శి కురడి శ్రీనివాస్, ఖజాంచి జె. బాలరాజ్, ఉపాధ్యక్షుల ఖాలేద్ అహ్మద్, బొలిగిడ్డ శంకర్, ప్రజా కార్యదర్శి వైదిక్ శాస్త్ర, ఈసీ సభ్యుల ముకీద్ ఖురేషీ, మాజీ కార్యదర్శి ప్రభాకర్, టీఎన్‌జీఓస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ ఫోరం సంయుక్త కార్యదర్శి రమేష్, ఈసీ సభ్యుడు ముజ్జైద్, ప్రియా, మొయిన్ సుమన్, జె. శ్రీనివాస్, పెంటేష్, సునీత, జగదీష్, శ్రీమతి సుజాత, అనిల్, సాగర్, బాబురావు, కళ్యాణ్, మురళి, రామ్‌చంద్ర రెడ్డి, మధుకర్, సతీష్, కృష్ణ, వెంకటేష్, పరమేష్, సామియుల్లా, శ్రీష, మధు, రవి, దామోదర్ తదితరులు, పాల్గొన్నారు.