27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక

27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక

జంతర్ మంతర్‌లో సోనం వాంగ్‌చుక్‌కు ఘన స్వాగతం.. నినాదాలతో మార్మోగిన ప్రాంగణం

Sonam Wangchuk Jantar Mantar: 27 రోజుల నిరాహార దీక్షను విరమించిన అనంతరం పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు తిరిగి చేరుకున్నారు. ఆయనతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా అక్కడికి వచ్చారు. సోనం వాంగ్‌చుక్ రాక సందర్భంగా అక్కడున్న యువత, మద్దతుదారులు "ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.

జంతర్ మంతర్‌లో కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సోనం వాంగ్‌చుక్ రాకతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

Read More నా ఓటు ఎలా పోయింది.. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు డిలీట్

Tags: