కాక్రోచ్ జనతా పార్టీపై వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు
- బీజేపీకి ఇబ్బందులు తప్పవా?.. వేణు స్వామి జోస్యం వైరల్.
- అక్టోబర్ 31 వరకు ఒక క్రేజ్.. ఆ తర్వాత మరో క్రేజ్: వేణు స్వామి.
Venu Swamy: జ్యోతిష్యుడు వేణు స్వామి కాక్రోచ్ జనతా పార్టీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అక్టోబర్ 31 వరకు ఆ పార్టీకి ఒక రకమైన క్రేజ్ ఉంటుందని, ఆ తర్వాత మరో స్థాయిలో ప్రజాదరణ పొందే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం భారతీయ జనతా పార్టీపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలపై కూడా పడే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కొందరు ఆసక్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు వేణు స్వామి చేసిన రాజకీయ జోస్యం కూడా ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.