నూతన సబ్ ఇన్ స్పెక్టర్ కు సన్మానం
On
విశ్వంభర, చత్రినాక: చత్రినాక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న త్రిమూర్తులు గోషామహల్ కు ట్రాన్స్ఫర్ పై వెళ్లగా రాఘవేందర్ నూతన బాధ్యతలు స్వీకరించారు. నూతన సబ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించిన రాఘవేందర్ ను ఈరోజు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పవన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడ్ల రవీందర్ రాజ్ కుమార్, నాయక్ కిరణ్ పాల్గొన్నారు.
🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-the-new-sub-inspector/article-19713