#
andhrapradesh
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట
Published On
By Desk
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా వ్యవహారంలో నమోదైన కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు కలకలం
Published On
By Desk
తెలుగు రాష్ట్రాల్లోని న్యాయస్థానాలు బుధవారం బాంబు బెదిరింపులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. తెలంగాణలోని నాంపల్లి సీబీఐ కోర్టు, కరీంనగర్ కోర్టులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈ-మెయిల్స్ రావడంతో కలకలం రేగింది. సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ వార్షిక బడ్జెట్
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల ప్రజల అవసరాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేసినట్లు ఆయన వెల్లడించారు. ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు
Published On
By Desk
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక కీలక మైలురాయి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. హైదరాబాద్ టు బెంగళూరు.. ఇక కేవలం 2 గంటలే!
Published On
By Desk
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను, హెల్త్ టూరిజాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు హైస్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. నాందేడ్ గురుద్వారాలో పవన్ కల్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటించారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన తఖత్ సచ్‌ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాను ఆయన సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. కల్తీ నెయ్యి కేసులో 'సిట్' తుది ఛార్జిషీట్
Published On
By Desk
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కేసులో విచారణ ముగిసింది. 25 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం: విజయసాయిరెడ్డి
Published On
By Desk
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిజాలను బయటపెట్టారు. చారిత్రక ఘట్టం వైపు అమరావతి
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోనున్నాయి. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలోనే చట్టబద్ధత కల్పించబోతోంది. 
