శ్యాంప్రకాశ్ ముఖర్జీ జీవితం దేశానికి అంకితం
- బిజెపి రాష్ట్ర నేత రామచంద్ర రావు
విశ్వంభర, ఇనుగుర్తి: కాశ్మీర్ ను భారతదేశంలో పూర్తి విలీనం కోసం పోరాడిన డా.శ్యాం ప్రకాష్ ముఖర్జీ జీవితం దేశానికి అంకితమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒద్దిరాజు రామచంద్రరావు అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి లో పార్టీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ ను ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మంగళవారం ఘనంగా నిర్వహించారు.దీనికి హాజరై రామచంద్ర రావు మాట్లాడుతూ..ఆర్టికల్ 370 రద్దుకు విరోచితంగా పోరాడి జైలులో ఆత్మబలిదానమయ్యారని ఆ మహోన్నతుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పోలేపల్లి వెంకటేశ్వర్లు,కాల్సాని ప్రభాకర్ రెడ్డి, కాలేరు నేతాజీ,అనుమాన్ల యాకూబ్ రెడ్డి,రవి గౌడ్,గాయపు సురేందర్ రెడ్డి, వల్లముల రాజేందర్,వెంకన్న,ఇస్లావత్ నరేష్,ఇస్లావత్ రమేష్,మాలోత్ కిషన్,మునిగంటి యాకయ్య,ప్రకాష్, రాజకుమార్,కామినేని బాలరాజు,బానోత్ బాలు, లావుడియా బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.