కాంగ్రెస్ సీనియర్ నాయకునికి ఘన నివాళి 

కాంగ్రెస్ సీనియర్ నాయకునికి ఘన నివాళి 

విశ్వంభర , వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఆరూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాలేటి రాములు  దశ దిన కర్మకు హాజరై ఆయన  చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు . ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మల శ్రీనివాస్, బండారు నరసింహారెడ్డి, వలిగొండ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, ఆరూరు గ్రామ మాజీ సర్పంచి పోలేపాక చెమ్మయ్య, కాంగ్రెస్ నాయకులు తుమ్మల నరసయ్య సేవా సమితి అధ్యక్షులు ఆవుల సత్యనారాయణ, తుమ్మల సంతోష్ కుమార్‌,పసల ఎన్నయ్య ,   బండారు చిన్న నరసింహారెడ్డి, బండారు మైపాల్ రెడ్డి , ఎలిమినేటి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-tribute-to-a-senior-congress-leader/article-17007

Tags: