తాగునీటి సమస్య పరిష్కారానికై నేడు మహాధర్నా
విశ్వంభర, చెంగిచెర్ల: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ లో త్రాగునీటి సమస్య పరిష్కారానికై ద్వారకా నగర్ కాలనీ ఫేస్-2 జలమండలి ఆఫీస్ వద్ద మహాధర్నా మంగళవారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు, ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు, బోడుప్పల్ సర్కిల్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి మంగళవారం హాజరు కానున్నారు. త్రాగునీటి కోసం కాలనీల ప్రజలు పడుతున్న ఇబ్బందులు,జలమండి అధికారులకు కనిపించడం లేదా, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న వారి పద్ధతిపై కాలనిల ప్రజలతో కలిసి జలమండలి ఆఫీస్ ముందు మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దానికి కాలనీలా ప్రజలు సహకరించి జయప్రదం చేయగలరని కోరారు.