మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన సర్పంచ్ 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలో సోమవారం  సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మరణించిన నీర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య మృతదేహానికి నీర్నెముల గ్రామ సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను ఓదార్చి, 10,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sarpanch-who-helped-the-deceaseds-family-financially/article-17080

Tags: