త్రిపురారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ఆలంపల్లి జానయ్య
విశ్వంభర, త్రిపురారం: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నూతన మండల అధ్యక్షులను నియమించింది. ఆక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఐదు మండలాలకు నూతన మండలఅధ్యక్షులునియమిస్తూ టిపిసిసి అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈక్రమంలో గుర్రంపొడు మండలానికి బొమ్మశ్రీనివాస్, పెదవుర మండలానికి గాను జటావత్ కృష్ణ, తిరుమలగిరి, సాగర్ మండలానికి జటావత్ లాలూ నాయక్, నిడమనూరు మండలానికి గాను నర్సింగ్ విజయ్ కుమార్, అలాగే త్రిపురారం మండలానికి ఆలంపల్లి జానయ్య గార్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారికి ఆయా పార్టీ కార్యకర్తలు అభిమానులు మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా త్రిపురారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఆలంపల్లి జానయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అందరికీ అందుబాటులో ఉండి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పారు.