పట్లూర్ ఎస్సీ బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, మర్పల్లి :మర్పల్లి మండలంలోని పట్లూర్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎంపీడీవో శాంతమ్మ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వసతులు, విద్యార్థులకు అందుతున్న భోజనం, పరిశుభ్రత తదితర అంశాలనుపరిశీలించారు.హాస్టల్ భవనంలో అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతానని ఎంపీడీవో శాంతమ్మ గారు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహార భోజనం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అలాగే హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హాస్టల్ సంక్షేమ అధికారి తుల్జారాం గౌడ్‌కు ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్లూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి హాస్టల్ సిబ్బంది ఉన్నారు