నష్టపరిహారం చెక్కుల పంపిణీ
విశ్వంభర, రామన్నపేట: ధర్మారెడ్డి-పిల్లాయిపల్లి కాల్వ సంబంధిత భూసేకరణ విషయంలో భూమిని కోల్పోయిన వారికి ఇచ్చే నష్టపరిహారం చెక్కులను యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని వెల్లంకి, రామన్నపేట, కొమ్మాయిగూడెం గ్రామాలలోని రైతులకు జిల్లా డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల సీనియర్ అసిస్టెంట్ సుగుణ, ఏఈ తరుణ్ తేజ, జిపిఓ బిక్షపతి, డిఎల్ఎస్ తులసి, సోని, చెక్కుల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.