వేం పురుషోత్తం రెడ్డి కి ఘానంగా నివాళులు
విశ్వంభర, కేసముద్రం: మహబూబాబాద్ నియోజకవర్గ అర్పణపల్లి గ్రామ ప్రముఖులు స్వర్గీయ వేం పురుషోత్తం రెడ్డి మూడవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పురుషోత్తం రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పురుషోత్తం రెడ్డి ప్రజల మనిషిగా, సమాజ హితం కోరిన వ్యక్తిగా అందరి హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం రెడ్డి కుటుంబ సభ్యులు,రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్ రెడ్డి మరియు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి,కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,పిసిసి మెంబర్ దస్రు నాయక్,కేసముద్రం మున్సిపల్ ఛైర్పర్సన్ బానోత్ సునీత వెంకన్న,మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ జ్యోతి రమేష్,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,బండారు దయాకర్,అంబటి మహేందర్ రెడ్డి, నీలం దుర్గేష్ ముదిరాజ్,ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురెల్లి సతీష్, మాజీ సర్పంచ్ గందసిరి వెంకన్న,చీర వీరస్వామి,పోలేపాక నాగరాజు,బనోత్ బాధ్య నాయక్,వల్లందస్ రవి,ప్రభాకర్,గ్రామ పార్టీ అధ్యక్షులు,స్థానికులు,గ్రామ వార్డు సభ్యులు,తదితరులు ఉన్నారు.