30వ తేదీ వరకు విత్తనమేళా

30వ తేదీ వరకు విత్తనమేళా

 విశ్వంభర,పెద్ద శంకరంపేట:  బుధవారం నుండి 30వ తేదీ వరకు రామోజీ పల్లి శివాయపల్లి రైతు వేదికలలో విత్తన మేళ జరుగుతుందని రైతులు ఈ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని మండల తహసిల్దార్ నారాయణ, ఏవో నాగoకృష్ణ తెలిపారు. మంగళవారం  పెద్ద శంకరపేట్ రైతువేదికలో విత్తనమేళా  నిర్వహించారు. ఈ మేళ లో  రైతులకు సన్న రకాలైన ఆర్ ఎన్ ఆర్ 15048, బిపిటి 5204 కే ఎన్ ఎం 1638, కేఎన్ఎం771 హెచ్ఎంటి సోనా డబ్ల్యూ జి ఎల్ 44 విత్తనాలు అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పించారు. రైతులు ఈనెల 30 వరకు విత్తన మేల లో తమకు కావలసిన మేలైన నాణ్యమైన వరి సన్న రకాలను కొనుగోలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన రైతు నేస్తం జై దుర్గా భవాని మన గ్రోమోర్ జగదాంబ విత్తన డీలరులు తమ విత్తనాలను రైతులకు అమ్మడం జరిగింది  అదేవిధంగా మిగిలిన రెండు రైతువేదికలు శివాయిపల్లి రామోజీ పల్లి లో రేపటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు విత్తనమేల కొనసాగుతుంది . ఈ  అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరు అదేవిధంగా  నానో యూరియా నానో డీఏపీలను మన గ్రోమోర్ డీలరు రైతు వేదికలలో అందుబాటులో ఉంచారని  మండల తాసిల్దార్ నారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు వినీత్ అఖిల్ సమ్రీన్ రైతులు విత్తన డీలర్లు లు పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/seed-fair-till-30th/article-17098

Tags: