ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ కి నివాళి
విశ్వంభర, నాగర్ కర్నూల్ : డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ బస్టాండ్ కూడలి లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. .ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు చెవ్వ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ . శ్యాం ప్రసాద్ ముఖర్జీ 370 ఆర్టికల్ ను బలంగా వ్యతిరేకించారన్నారు.. ఇద్దరు ప్రధానులు, రెండు విధానాలు, రెండు జెండాలు దేశంలో చెల్లవని గట్టిగా నినాదించాడు. ధో నిషాన్, దో ప్రధాన్, దో విధాన్, నై చలింగే అని తెలియజేశాడు.19 51లో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో 370 ఆర్టికల్ కు వ్యతిరేకంగా ప్రయత్నంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో అరెస్ట్ కాబట్టాడు. 1953 జూన్ 26 నాడు జైలులో అనుమానాస్పదంగా చనిపోవడం జరిగింది. ఆయన త్యాగానికి గుర్తుగా జమ్మూ కాశ్మీర్ 9.28 కిలోమీటర్ల చేనేనీ -నిశ్రా సొరంగ మార్గానికి శ్యాం ప్రసాద్ ముఖర్జీ పేరు ప్రకటించడం జరిగిందన్నారు . ఎందరో మహానుభావుల త్యాగరీతి వలన ఈరోజు మనం ఇంత స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం. మనకు మరో శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి గొప్ప వ్యక్తి మన నరేంద్రమోడీ హయాంలో అద్భుతమైన రీతిలో ప్రపంచ ప్రఖ్యాతి నాయకుడిగా కొనియాడుతూ అభివృద్ధి పనుల తో ముందుకు సాగుతున్నారుఅని అన్నారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ మాజీ అధ్యక్షులు ఎలిమె రాము వారిదిశీను, రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు సైదులు, చటమోని రాము, వేణు, శ్రీనివాసులు, మల్లారెడ్డి ,లక్ష్మయ్య ,ప్రగతి గౌడ్, పస్తాం బాబు, తాడూరు మండల అధ్యక్షు డు సుదర్శన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.