ఖాళీ సీట్లు భర్తీ చేసుకోవాలి
- :ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ గోపి
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాలలో 2026 - 27 స విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరవ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లు భర్తీకి ప్రవేశాలు కొనసాగుతున్నాయని పాఠశాల ప్రిన్సిపల్ ఈ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ఆసక్తి గల విద్యార్థులు తల్లిదండ్రుల అవసరమైన ధ్రువపత్రాలతో పాఠశాలలో సంప్రదించి ప్రవేశాలు పొందవచ్చని సూచించారు. కాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఈనెల జూన్ 27వ తేదీ అని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ప్రవేశాలకు సంబంధించి ఏమైనా వివరాలు అడగాలనుకుంటే మా పాఠశాల కార్యాలయంలో పనివేళలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ ఈ గోపి తెలియజేశారు.