#
India
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... భారత్‌లో విమానాల తయారీ
Published On
By Desk
భారత్‌ను గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. దేశీయ దిగ్గజ సంస్థ అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రయర్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. 982 మంది పోలీసులకు పురస్కారాలు
Published On
By Desk
2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. మావోయిస్టులకు షాక్.. 9 మంది మావోల లొంగుబాటు
Published On
By Desk
దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు కేడర్ నుంచి మరో తొమ్మిది మంది కీలక నేతలు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహరాజా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
Published On
By Desk
దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైలుగా పేరుగాంచిన 'మహరాజా ఎక్స్‌ప్రెస్' పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. వారసత్వ కట్టడాల వద్ద యూపీఐ సేవలు
Published On
By Desk
దేశంలోని చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను సందర్శించే పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రిపబ్లిక్ డే టార్గెట్‌గా ఉగ్ర కుట్ర
Published On
By Desk
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ భారీ కుట్రకు తెరలేపింది. మైనారిటీలపై దాడులు మత ప్రమేయం లేనివే
Published On
By Desk
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన వేళ, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నౌకాయానంలో భారత్ ఘనత
Published On
By Desk
ఆధునిక సాంకేతికతకు, పురాతన విజ్ఞానాన్ని జోడించి రూపొందించిన ‘ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య’ తన తొలి సుదీర్ఘ అంతర్జాతీయ యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇరాన్‌ను వీడాలని భారతీయులకు సూచన
Published On
By Desk
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. భారత విదేశాంగ శాఖ (MEA) ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అత్యవసర సూచనలు జారీ చేసింది. యూఎస్ పై గెలుపు.. సూపర్-8 కి భారత్
Published On
By Desk
Tటీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలచిన టీమ్ ఇండియా.. వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. బుధవారం నాడు అమెరికాతో న్యూ యార్క్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన అమెరికా... మహారాష్ట్రలో వర్ష బీభత్సం.. 14 మంది మృతి..!
Published On
By Desk
పిడుగుపాటుతో 11 మంది12 రోజులుగా విస్తారంగా పడుతున్న వాన దేశంలో ‘లక్ష’ణంగా రికార్డు సృష్టించారు
Published On
By Desk
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఏపీలో టీడీపీ విజయం సాధించగా కేంద్రంలో బీజేపీకి అనూహ్యంగా సీట్లు తగ్గాయి. 
