#
accident
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... విషాదం.. 10 మంది జవాన్ల మరణం!
Published On
By Desk
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యానికి చెందిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం..
Published On
By Desk
స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ హైస్పీడ్ రైలు అదుపుతప్పి పట్టాలు తప్పడమే కాకుండా, పక్కనే ఉన్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం: విధులకు వెళ్తుండగా ఇద్దరు టీచర్ల మృతి
Published On
By Desk
సంక్రాంతి సెలవులు ముగించుకుని, కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టిన ఆ ఉపాధ్యాయులను విధి వంచించింది. పాఠశాల గడప తొక్కకముందే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కబళించింది. కదులుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
Published On
By Desk
విశ్వంభర ఇంటర్నేషనల్ బ్యూరో: థాయ్‌లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్యాంకాక్‌కు సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని... విజయవాడ హైవేపై లారీ బీభత్సం
Published On
By Desk
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని బాటసింగారం వద్ద ఓ లారీ అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. బస్సు ఎక్కుతుండగా ప్రమాదం.. నుజ్జునుజ్జయిన మహిళ కాళ్లు
Published On
By Desk
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ రెండు కాళ్లను పోగొట్టుకుంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 
