#
cm revanth reddy
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
Published On
By Desk
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్‌ను కలిసి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ సీఎం Vs ఒరిజినల్ కాంగ్రెస్
Published On
By Desk
సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు గనుల టెండర్ల ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి సందడి
Published On
By Desk
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ప్రాంగణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. మంత్రులపై తప్పుడు రాతలు రాస్తే ఖబర్దార్..!
Published On
By Desk
రాష్ట్ర రాజకీయాల్లో మీడియా కథనాలు ఇప్పుడు పెను సంచలనానికి దారితీస్తున్నాయి. గత కొద్దిరోజులుగా మంత్రుల వ్యక్తిగత, శాఖాపరమైన అంశాలపై వెలువడుతున్న కథనాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. చదువే పేదల తలరాతను మారుస్తుంది: రేవంత్ రెడ్డి
Published On
By Desk
"సమాజంలో ఏ సమస్యకైనా విద్యే సరైన పరిష్కారం చూపుతుంది. చదువు వల్లనే అవకాశాలు మెరుగుపడతాయి, భవిష్యత్ నిర్మించబడుతుంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ క్రీడా సంబరం
Published On
By Desk
భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా సంబరానికి వేదిక కానుంది. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని హైదరాబాద్ దక్కించుకుంది. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ ప్రకటన
Published On
By Desk
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. చలాన్ పడితే అకౌంట్‌లో డబ్బులు కట్
Published On
By Desk
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా కొత్త విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అమ్మానాన్నలను కాదంటే జీతంలో కోత
Published On
By Desk
అమ్మానాన్నలను కాదనుకుని, వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన శశిధర్ రెడ్డి
Published On
By Desk
విశ్వంభర,హైదరాబాద్ : చైతన్యపురి డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు కె. శశిధర్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తిరుమలలో సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన శశిధర్ రెడ్డి సిఎం కు వారి కుటుంబ సభ్యులకు వైకుంఠ ఏకాదశి,నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం... 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..సీఎం రేవంత్ భారీ సన్నాహాలు !
Published On
By Desk
అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా విజన్ క్యూర్, ప్యూర్ జోన్లతో రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక జాతీయ నేతలను స్వయంగా కలిసి ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక ఆహ్వాన కమిటీ ఏర్పాటు సదస్సులో 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటుతాం : సీఎం రేవంత్ రేవంత్ సర్కారు కు చెడ్డపేరు తెచ్చేలా హైడ్రా అధికారుల కుట్ర : జగ్గారెడ్డి
Published On
By Desk
హైడ్రా దాడులను బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ అనుకూల అధికారుల కుట్రలపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది కుట్రల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ దృష్టికి తీసుకెళ్తా త్వరలోనే హైడ్రా బాధితులను కలుస్తా : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 
