రాముతండ సర్పంచి పై అటవీ శాఖ కేసు నమోదు

రాముతండ సర్పంచి పై అటవీ శాఖ కేసు నమోదు

  •   ఎఫ్ ఆర్ వో విజయలక్ష్మి

 విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని రాము తండా సర్పంచి భూక్య మీటు తో పాటు మరో ఇద్దరి  పై అటవీ శాఖ కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఎఫ్ఆర్ఓ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని రాము తండా శివారు రిజర్వ్ ఫారెస్ట్ కంఫర్ట్ నెం. 1144 లో  జెసిపి తో అక్రమంగా మట్టి తోలిస్తున్న సర్పంచ్ మీటు, బానోత్ వీరు, గుతుప రవి లను గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. అటవీ శాఖ కు చెందిన భూములలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారనైనా రూపేక్షించేది లేదని కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/forest-department-registered-a-case-against-ramutanda-sarpanchi/article-16973

Tags:  

Advertisement

LatestNews

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ‘ఇంద్రపుత్ర’గా పాన్ ఇండియా మూవీ
భూగర్భ డ్రైనేజీ  పనులు వెంటనే ప్రారంభించాలి. - చిలకమర్రి నరసింహ, మాజీ సభ్యులు- రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ 

బరువు తగ్గాలా..? డైట్‌లో ఈ ఆహారాలను చేర్చుకోండి
ఫ్లిప్‌కార్ట్‌లో మైక్రోసైట్ లీక్... ఆగస్టు 14న లాంచ్ కానున్న మోటోరోలా మైండ్ బ్లోయింగ్ ఫోన్
మెడికో ప్రియాంక కుటుంబానికి ఆర్థికసాయం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో మహిళలు, చిన్నారులపై దారుణాలు.. రెండేళ్లలో 5,370 కేసులు