బాగ్ అంబర్‌పేట కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుధాకర్
విశ్వంభర, అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రావుల సుధాకర్‌ను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖైరతాబాద్ జిల్లా పరిధిలోని ఎనిమిది మున్సిపల్ డివిజన్లకు నూతన అధ్యక్షులను నియమించిన సందర్భంగా బాగ్ అంబర్‌పేటకు సుధాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “పార్టీ నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతాను. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో డివిజన్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.