ధన్వంతరి బాధితులదే విజయం
- విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ అధినేత గిరి ప్రసాద్ శర్మ
విశ్వంభర, బషీర్ బాగ్: అనేక కంపెనీలు పెట్టి ట్రస్ట్ పేరును దుర్వినియోగం చేసి వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించాచిన ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్ నేషనల్ కేసు మొదట ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వ జీవో ప్రకారం ఆమోదం తెలిపిన నాంపల్లి ఎం ఎస్ జె కోర్ట్ . నిందితులు హైకోర్టు లో సవాల్ చేస్తూ స్టే కోసం వెళ్లారు అక్కడ విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ ఇంప్లిడ్ అయ్యి గట్టిగా కౌంటర్ లు ఇవ్వడం ద్వారా హైకోర్టు లో కూడా ధన్వంతరి వేసిన స్టే పిటిషన్ డిస్మిస్ చేసిందనీ దాంతో నేడు వెలువడిన జడ్జిమెంట్ ద్వారా బాధితులకు పూర్తి న్యాయం జరిగిందని విజయ్ కుమార్ గిరి ప్రసాద్ శర్మ వేదాంతి పాండే మీడియాకు తెలిపారు. రేపటి నుండి ఆస్తుల వేలం తదుపరి బాధితులకు ప్రభుత్వం ద్వారా డబ్బులు పంచడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో డిఎఫ్ఐ ట్రస్ట్, కంపెనీలు, డిబెంచర్లు అనే వాదనలను హైకోర్టు అంగీకరించలేదన్నారు. ప్రజల నుండి సేకరించిన డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ప్రభుత్వం చేసిన ఆస్తుల అటాచ్మెంట్‌ను హైకోర్టు పూర్తిగా సమర్థించిందన్నారు.ఇక మార్గం సుగమమం అయినట్లు గిరి ప్రసాద్ శర్మ తెలిపారు.