ఘనంగా వైయస్ కు నివాళులు
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ అంబేద్కర్ కూడలి వద్ద వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఘట్కేసర్ ఆరవ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు ఆయన చేసిన పథకాలను గుర్తు చేసుకున్నారు. వానకాల పంటల కోసం ఎకరాకు 5 వేలు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.