అప్పుల బాధతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇస్కిల్ల గ్రామానికి చెందిన మైల సురేష్ (32)  తనకు ఉన్న 1 ఎకరం పొలంతో పాటు ఇతర రైతుల వద్ద భూమిని కౌలుకి తీసుకోని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. పంట పెట్టుబడికి మండల పరిధిలోని మునిపంపుల గ్రామంలోని యూనియన్ బ్యాంక్ నుండి సుమారు 5,50,000/- రూపాయలను, తన స్నేహితుల నుండి కొంత అప్పుగా తీసుకొని వ్యవసాయంలో పెట్టుబడి పెట్టగా, పంట దిగుబడి సరిగ్గా రాక అప్పులు తీర్చలేక పోవడంతో అతని భార్యతో గొడవలు కావడంతో ఒక సంవత్సరం క్రితం తన భార్య మైల సరిత తన ముగ్గురు పిల్లలను తీసుకొని తన పుట్టింటికి మాండ్ర గ్రామానికి వెళ్ళిపోవడంతో, మైల సురేష్ తాను చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం  రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేనిది చూసి తాడుతో ఇంటి పైకప్పు రాడ్డుకు కట్టుకొని మెడకు ఉరివేసుకొని చనిపోయినాడని మృతుడి భార్య మైల సరిత పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట మండల ఎస్సై జి.సతీష్  తెలిపారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/man-commits-suicide-by-hanging-himself-due-to-debt/article-18379

Tags: