విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
విశ్వంభర, రాంనగర్: ఇన్కంట్యాక్స్ ప్రిన్సిపాల్ కమీషనర్ ఎస్ మురళీమోహన్ జన్మదినాన్ని పురస్కరించుకోని బుధవారం హైదరాబాదు రాంనగర్ డివిజన్లోని విఎస్టిలోని కార్మిక విద్యాకేంద్రం (ఏయిడెడ్) పాఠశాలలో చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ నాయకులు మహేంద్రకుమార్ మాట్లాడుతూ... సేవా దృక్పదంతో పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, సామాజిక కార్యకర్తలు ప్రకాష్ రావు, రవిప్రసాద్, ముస్తఫా, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వీరస్వామి, వెంకట్రెడ్డి, సోమశేఖర్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.