మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళి

విశ్వంభర, వలిగొండ :  యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటుచేసి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు పేదలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణి పరిణయమని అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని సహదేవ్ గౌడ్. వలిగొండ సర్పంచ్ వెంకట్ పాపిరెడ్డి. యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చెరుకు శివయ్య గౌడ్. జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి. వలిగొండ మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాస్క్ నరసింహ.సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి. వలిగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోలేపాక జానకి రాములు. వేములకొండ సర్పంచ్ వేర్పుల వెంకటేశం. వలిగొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు భాస్కర్. వలిగొండ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైసోల్ల ప్రవీణ్. కాంగ్రెస్ నాయకులు జక్కజంగారెడ్డి. చిలుకూరు సత్తిరెడ్డి. పబ్బు సురేందర్. మహమ్మద్ కుర్షిత్. ఎమ్మే  లింగస్వామి. కాసుల వెంకన్న. మహమ్మద్ రసూల్. కొండూరు సాయి. మహేందర్‌.బుగ్గ ఉదయ్. ఐటి పాముల పుష్ప. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-former-cm-ys-rajasekhar-reddy/article-18353

Tags: