రాచకొండ శ్రీనివాసును అభినందించిన ఏఐసిసి నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డి

 విశ్వంభర, సూర్యాపేట: ఇటీవల సూర్యాపేట ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ గా నియామకమైన సూర్యాపేటకు చెందిన పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాస్  బుధవారం వైట్ హౌస్ లో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి మీ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేదలకు మీ వంతు సేవలందించాలన్నారు. వీరి వెంట రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్ష్యాది, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బేలిదే శ్రీనివాస్, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు మాడుగుల ప్రవీణ్ కుమార్, పట్టణ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి బిక్కుమల్ల కృష్ణ, గౌరవ సలహాదారులు ఉప్పల సత్యనారాయణ, మహంకాళి సోమయ్య తదితరులు ఉన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/aicc-leaders-ram-reddy-sarvotthama-reddy-congratulated-rachakonda-srinivasa/article-18322

Tags: