మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
On
విశ్వంభర , వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వర్కట్ పల్లి గ్రామానికి చెందిన పిండి అంజయ్య తల్లి పిండి పిచ్చమ్మ మృతి చెందింది. భీమిడి శైలజ లింగారెడ్డి, 5000 రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-to-the-family-of-the-deceased/article-18326