సిసి రోడ్డు  పనులను ప్రారంభించిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

 విశ్వంభర, హైదరాబాద్ : టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి బుధవారం  సంగారెడ్డి మున్సిపాలిటీ లో  రూ. 4 కోట్లతో చేపట్టిన సిసి రోడ్ పనులను ప్రారంభించారు.  11 వ వార్డు లోని శిల్పా వెంచర్  సిసి రోడ్ పనులను ప్రారంభించారు. అనంతరం 33 వ వార్డు, 28 వార్డుల్లో సిసి రోడ్ పనులను సైతం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ  జగ్గారెడ్డి సహకారం తో సంగారెడ్డి మున్సిపాలిటీ లో పనులు ప్రారంభమవుతున్నాయని, రానున్న కాలంలో మరిన్ని నిధులతో సంగారెడ్డి లో ప్రతీ వార్డ్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కూన వనితా సంతోష్,  కమిషనర్  శ్రీనివాస్ రెడ్డి, డి ఈ  రఘు రాథోడ్,,  బ్లాక్ ప్రెసిడెంట్  జార్జ్, నాయకులు కూన సంతోష్, టౌన్ ప్రెసిడెంట్  కిరణ్ గౌడ్ ,   నాయకులు మహేష్,  రవి నాయక్, తులసి రామ్, దశరథ్ రెడ్డి, శైలేష్ రెడ్డి, శ్రీశైలం, సతిశ్ రెడ్డి, నవాజ్, అశ్విన్, కో ఆప్షన్ సభ్యులు బబ్బు, తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tgiic-chairperson-nirmala-jaggareddy-inaugurated-the-works-of-cc-road/article-18394

Tags: